Friday, April 3, 2026

మానవత్వం చాటిన కన్నం ప్రసన్న

- Advertisment -

నేటివారధి న్యూస్
సంవత్సర మొదటి రోజున అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఉదయమే విశాదకరమైన వార్త తెలిసింది. 46 డివిజన్లో సారధి నగర్ లో నివాసం ఉంటున్న వెలిశాల రమగుండె పోటు తో మరణించింది. ఇట్టి వార్త తెలుసుకున్న మన కార్పొరేటర్ కన్నం వైష్ణవి గారి భర్త కన్నం ప్రసన్న కృష్ణమరియు డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి వెంటనే స్పందించి హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి వారి బంధువులకు సమాచారాన్ని తెలియజేసి బంధుమిత్రులు ఎవరు అందుబాటులో లేని సందర్భమున వారి కుమారూడి విజ్ఞప్తి మేరకు భౌతిక కాయాన్ని కర్మకాండల భవనానికి తరలించి తదుపరి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.
రమ గారి అంతిమ సంస్కారాలకు కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ 5000/- ఆర్ధిక సహాయం అందించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -