Wednesday, September 30, 2026

సివిల్ సప్లయ్ కార్మికుల వేతన ఒప్పందం జి ఒ ను  విడుదల చెయ్యాలి టి యు సి ఐ

- Advertisment -

నేటివారధి న్యూస్
సప్లయ్ హమాలీల వేతన ఒప్పందం అక్టోబర్లో జరిగింది. దానికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గత రెండు రోజుల నుండి సమ్మె చేస్తున్న సివిల్ సప్లై కార్మికులకు మద్దతుగా ఖమ్మం నగరంలోని సివిల్ సప్లయ్ ఆఫిస్ దగ్గర కార్మికుల ను ఉద్దేశించి టియుసిఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ మీరు చేస్తున్న సమ్మె న్యాయమైనది కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని గత పాలకొలనుసిస్తున్న విధానాలే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నదని కార్మికులకు ఇచ్చిన వేతన ఒప్పందం పైన జీ ఓ తక్షణ విడుదల చేయాలని లేనియెడల అన్ని కార్మికులను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా సివిల్ సప్లయ్ కమిషనర్ సమ్మెపై అధ్యయనం చేసి ఆలోచించి తక్షణ సమ్మె నిర్మింపజేసి తగు విధంగా తగు చర్యలు తీసుకోవాలని కార్మికులకు పెంచిన వేతనాలు విడుదల చేయాలని వారు ప్రభుత్వంని డిమాండ్ చేయడంజరిగింది
ఈ కార్యక్రమంలో టి యు సి ఐ ఖమ్మం ఏరియా అధ్యక్షులు
మూలకలపల్లి.లక్ష్మీనారాయణ
తెలంగాణ ప్రగతిశీల మిల్ అండ్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సభ్యులు బొమ్మ కంటి రమేష్ నాయకులు రెడ్డి గారు వీరబాబు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు .

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -