Friday, April 3, 2026

కెసిఆర్ ని కలిసిన షేక్ ఇస్మాయిల్

- Advertisment -

నేటి వారధి న్యూస్

దేవరకొండ నియోజకవర్గం BRS పార్టీ యువజన నాయకులు షేక్ ఇస్మాయిల్, ఎర్రబెల్లి కెసిఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు..
రాబోయే స్టానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకై కస్టపడి పని చేయాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాలని,, గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, పార్టీ కోసం కష్టపడే వారికి సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుందని తెలిపారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -