నేటివారధి న్యూస్
మధ్యాహ్నం 2.40 గంటలు తిరుపతి చేరుకోనున్న చంద్రబాబు
తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణిని ప్రారంభించనున్న సీఎం రాత్రికి స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్న ముఖ్యమంత్రి
సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో మూడు రోజుల పాటు నారావారిపల్లెలో ఉండనున్న చంద్రబాబు
స్వగ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, బ్యూటిఫికేషన్, సబ్ స్టేషన్, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్న సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లాలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

