నేటి వారధి న్యూస్
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్లో కాలు వీరిగి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టా సైదిరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ పరామర్శించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, ఓబీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బోయిన వేణు, నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యడవల్లి నాగరాజు,మాగం సైదులు,చిర్రా హరీష్ తదితరులు పాల్గొన్నారు..
చిట్టా సైదిరెడ్డి ని పరామర్శించిన నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

