నేటి వారధి న్యూస్
ఏపీలో అమిత్ షా రెండు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 18వ తేదీన గన్నవరం రాబోతున్నారని గురువారం బిజెపి ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 18వ తేదీ రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అవుతారని.. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కేంద్రమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

