Friday, April 3, 2026

వెలుగుమట్ల పార్కు అభివృద్ధికి కార్యాచరణ మంత్రి తుమ్మల

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం కార్పొరేషన్
వెలుగుమట్ల పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం నగరంలోని 15వ డివిజన్లో ఉన్న వెలుగుమట్ల పార్కును మంత్రి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఎఫ్ఎ విక్రమ్ సింగ్ రాథోడ్తో, మేయర్ నీరజ గార్లతో కలిసి సందర్శించారు. పార్కు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో పువాళ్ళ దుర్గ ప్రసాద్,రావూరి కరుణ సైదిబాబు,డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు,RDO, DRDO,రాధిక dfo.కార్పొరేటర్లు కమర్తపు మురళి,కే.నీరజ, సైదులు,మలీదు. వెంకటేశ్వర్లు రాపర్తి శరత్ కుమార్,అంజి రెడ్డి, మనోహర్రావు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -