నేటి వారధి న్యూస్
తక్కువ ధరకే వస్తువులు అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మకండి అత్యాశతో వెనుకాముందు ఆలోచించకుండా లింక్ క్లిక్ చేయొద్దు మీ అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి
తక్కువ ధరకు వస్తువులు అంటే.. అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి*
సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల హెచ్చరిక
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

