నేటి వారధి న్యూస్
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులు అందుకున్నారు.ఎంపీ రవిచంద్ర తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ గారిని శుక్రవారం సాయంత్రం కలిసి పుష్పగుచ్ఛమిచ్చారు.ఈ సందర్భంగా కేసీఆర్ ఎంపీ వద్దిరాజుకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఆశీస్సులు అందజేశారు.
ఎంపీ వద్దిరాజుకు కేసీఆర్ ఆశీస్సులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

