Friday, April 3, 2026

ప్రభుత్వ పథకాలను నిజమేనా అర్హులకు పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్ చేస్తూ తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండలం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇద్దరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ను హరాత కలిగిన వారికి ఏ రాజకీయ జోక్యం లేకుండా ఇవ్వాలని ఈరోజు పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం రూరల్ మండలం తాసిల్దారి గారికి ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి బద్దెల వెంకయ్య పార్టీ జిల్లా నాయకులు మలీ ద్ నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు మండల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -