నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండలం గోళ్ళపాడు గ్రామంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
యాగశాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి
అనంతరం ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ నిమిత్తం రూ. లక్ష రూపాయలను విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందచేశారు.
మంత్రి పొంగిలేటికి ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

