నేటి వారధి న్యూస్
హైదరాబాద్ .కేసీఆర్ ని కలిసి జరగబోయే పరిణామాలు పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న పథకాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి అన్ని పథకాలను నీరుగార్చి అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతుందని ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంపై మనము పోరాడి ప్రజలకు అందేలా చూడాలని కేసీఆర్ అన్నారు.
ఖమ్మం నియోజకవర్గ నాయకులను కార్యకర్తలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన మాజీ మంత్రి పువ్వాడ..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

