నేటి వారధి న్యూస్
వివరాలు తెలిపిన సిఐ మురళి.ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం వద్ద ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి నుంచి మహబుబాద్ జిల్లా కొరివి కి అశోకాలైలాండ్ ట్ర్యాలీ ఆటో లో 30 క్వింటాళ్లు 60బస్తాల ,12క్విలోల తెల్లపట్టిక ను అక్రమంగా తరలిస్తుండగా ముదిగొండ పోలీసులు వాహనాలు తనిఖీ లో దొరకడంతో మొత్తం రూ.1,80,880 విలువ చేసే నల్లబెల్లం పట్టుకొవడం జరిగింది.అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న డ్రైవర్ ఆడియాల అనిల్ తోపాటు వాహన యజమాని కొరివి ఇజ్రాయెల్ ,కొరవికి చెందిన బెల్లం వ్యాపారి వెంకట్ పై కేసునమోదు చేయడం జరిగింది.తనిఖీ లో పాల్గొని నల్లబెల్లం పట్టుకున్న ఎస్సై అంతరములు,హెడ్ కానిస్టేబుల్ ఖలీక్,కానిస్టేబుల్ ఉపేందర్ ను సిఐ మురళి అభినందించారు.
నల్లబెల్లం పట్టివేత
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

