నేటి వారధి న్యూస్
యాదాద్రి భువనగిరి జిల్లా
500 కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు చనిపోయిన 500 పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు. చనిపోయిన కోళ్ల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు.
చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్ లో సుమారు 500 కోళ్లు మృతి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

