Saturday, April 4, 2026

అశ్వాపురం వ్యవసాయ శాఖ కార్యాలయం పై ఏసీబీ దాడులు..

- Advertisment -

నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖాధికారి సాయి శంతన్ కుమార్. మండలానికి చెందిన ఓ రైతు, తను పండించిన పత్తి పంట అమ్ముకునేందుకు కూపన్ కోసం రూ, 30 ₹ వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -