Saturday, April 4, 2026

నిరుపేద కుటుంబానికి తమ వంతు సహాయం అందించిన ముదిరాజ్ కుటుంబ సభ్యులు

- Advertisment -

నేటి వారధి న్యూస్
మంగళగూడెం గ్రామం లో ఇటీవల మరణించిన బానోత్ శంకర్ భార్య బానోత్ రక్మ దశదిన కార్యక్రమమునకు మంగళగూడెం గ్రామ ముదిరాజ్ సంఘం తరఫున 50 కేజీల బియ్యం బానోత్ శంకర్ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ సంఘం పెద్దలు,కుటుంబ సభ్యులు మరియు శంకర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు…

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -