Friday, April 3, 2026

మరణించిన టిడిపి కార్యకర్తకు ఆర్థిక సహాయం తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు

- Advertisment -

నేటి వారధి న్యూస్
ద్వారకాతిరుమలవెంకట
కృష్ణాపురం తెలుగు దేశం పార్టీ కార్యకర్త తాడేపల్లి రమేష్ అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మాజీ పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మొగతడకల శ్రీనివాస్ రావు వారి తనయుడు ద్వారకాతిరుమల యువనాయకులు మొగతడుకుల ఓం ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -