నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సంగారెడ్డి SP పరితోష్ పంకజ్ గారు కుటుంబ సమేతంగా భద్రాచలం .వెళ్లి.శ్రీ.సీతారామచంద్ర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, రాముల వారి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.అనంతరం, భద్రాచలం ఆలయ పవిత్ర ప్రాంగణాన్ని సందర్శించి, రామాయణ ఇతిహాసానికి సంబంధిత ప్రదేశాలను పరిశీలించారు. భక్తిశ్రద్ధలతో కొంత సమయం గడుపుతూ, భద్రాచలం పవిత్రతను ఆస్వాదించారు.
భద్రాద్రి రాముని దర్శించిన SP పరితోష్ పంకజ్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

