నేటి వారధి న్యూస్
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కారేపల్లి కామేపల్లి సంయుక్త మండల కార్యదర్శులు కుమ్మరి సందీప్ ఎన్ వి రాకేష్ ప్రసంగిస్తూ ఆర్థికంగా సామాజికంగా గౌరవంగా బతికేందుకు చేయూతనిచ్చే ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలుగా పెంచకపోగా ఉన్న వాటిని సుమారు రెండు లక్షలకు పైగా రద్దు చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచి ఇస్తామన్న పెన్షన్ కూడా ఇంతవరకు అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు బలమైన ముగ్గురు మంత్రులు ఉండి ఏం ప్రయోజనం అని వారి ప్రశ్నించారు. బడ్జెట్లో నిధులు పెంచకపోగా చేయుటకు ఇవ్వాల్సిన నిధులను ఇతర రంగాలకి మార్చి ఈ బాధితులను అన్యాయం చేయటం ఏమిటని వారు ప్రశ్నించారు. మండలం బోదకాలు బాధితుల ఉంటుందని మీరు ఎలాంటి ఉపాధి కూడా హాజరు కాలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు వీరందరినీ వికలాంగులుగా గుర్తించి పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీ గాలికి వదిలేసారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ స్పందించి పెన్షనర్ దారులందరికి నూతన పెన్షన్లను కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ స్పందించుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో మాస్ లైన్ మండల నాయకులు పులకాని సత్తిరెడ్డి వేములపల్లి వీరన్న కొయ్యల శ్రీను తాటి పాపారావు చల్లా రాజు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆసరా పెన్షన్లు,రేషన్ కార్డులను మంజూరు చేయాలని
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

