నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని నాయుడుపేట అంగన్వాడీ కేంద్రంలో పేద బాలింత బిడ్డకు బారసాలను గురు వారం ఘనంగా నిర్వహించారు. కమల్ పున్నం కిషోర్ దంపతులకు జన్మించిన బాబుకు 21వ రోజు బారసాలను జరిపారు. వీరికి సామాజికవేత్త డాక్టర్ తోటకూర అంజమ్మ బట్టలను బియ్యం నిత్యవసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త పసుపులేటి విజయలక్ష్మి ఆయా శైలిజ బంధువులు దీప అర్చన సన అంగన్వాడి కేంద్రం పరిధిలోని తల్లులు పాల్గొన్నారు
అంగన్వాడి కేంద్రంలో బారసాల
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

