నేటి వారధి న్యూస్
జూలూరుపాడు వెంగ న్నపాలెం గ్రామపంచాయతీ కార్యదర్శులు లక్ష్మీనారాయణ, హరిబాబు జూలూరుపాడు మండల కేంద్రంలో వెంగ న్నపాలెం గ్రామపంచాయతీ పరిధిలో భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని వెంగ న్నపాలెం జూలూరుపాడు గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తీవ్ర ఎండల వల్ల పేదలకు మంచినీటి దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు, బస్టాండ్ సెంటర్లో వందలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ మంచినీటి ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేశారని ఈ చలివేంద్రకేంద్రం అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి సిలివేరి నరసింహారావు, గుడిమెట్ల సీతయ్య, ఎస్కే కరీముల్లా, వేముల నరసింహారావు మోట పో తుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు
భవన నిర్మాణ కార్మికులు, (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

