Friday, April 3, 2026

ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్య శాఖ అధికారి

- Advertisment -

నేటి వారధి న్యూస్
శ్రీకాకుళం రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం మెడికల్ లీవ్ లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మకు రిపోస్టింగ్ ఇచ్చేందుకు లంచం అడిగినట్టు సమాచారం
ఏసీబీని ఆశ్రయించిన బాధితురాలు సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ డిఎం & హెచ్ ఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ, సీసీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి.

    - Advertisment -
    RELATED ARTICLES
    - Advertisment -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -spot_img

    Most Popular

    - Advertisment -