నేటి వారధి న్యూస్
జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్ నుంచి కంచ పోపు నరసింహారావును గత రెండు నెలల క్రితమే తొలిగించడం జరిగింది.దీన్ని తెలుసుకోకుండా కొంతమంది ఆసరా చేసుకొని మా క్లబ్ పైన దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. కంచపోగు నరసింహారావు స్థానం లో దోమలపల్లి గోపిని నియమించి కూడా రెండు నెలలు అయింది .అయినా ఇది కొంతమంది వ్యక్తులు మా క్లబ్ మీద బురదజల్లే కార్యక్రమం లో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావున మా క్లబ్బు నుంచి అతనిని తొలగించాము దీనిని అందరు గమనించగలరు .మరల మా క్లబ్ పేరు అధికారుల దగ్గర కానీ అనధికారుల దగ్గర గాని అతను మా పేరు వాడిన యెడల మాకు సంప్రదించగలరు.
జూలూరుపాడు ప్రెస్ క్లబ్ పైన వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వీరు నాయక్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

