నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం గ్రామంలో ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు యడ్లపల్లి ఉపేందర్ మాట్లాడుతూ ఆనాడు కార్మికులు 8 గంటల పని దినం కావాలని పోరాడి సాధించుకున్న హక్కులే వారి రక్తంతో ఎగరేసిన ఎర్రజండ ఈ మేడే జెండా ఈరోజు ఈ ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తూ వారికి చెంద దవలసిన హక్కులు కూడా అణచి వేస్తున్నారు ఎనిమిది గంటల పని దినాలు వారానికి 70 గంటలు 90 గంటలు చేయాలని కొత్త కొత్త చట్టాలు చేస్తున్నారు ఆదివారం కూడా సెలవు లేకుండా చేయాలని అంటున్నారు నాలుగు లేబర్ కోడ్.లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆటో కార్మికుల సమస్యలని పరిశీలించాలని ప్రభుత్వం ఇస్తానన్న ఆటో కార్మికులక సంవత్సరమునకు 12 వేల రూపాయలు ఇస్తామన్నారు వెంటనే వాటిని చేయాలని ప్రభుత్వం ఆటో కార్మికులందరికీ ఇల్లు కట్టి చేయాలని పెన్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు అక్కి నాగరాజ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సాదిని ఎల్లయ్య ఆటో యూనియన్ నాయకులు సుదర్శన్,ప్రణయ్,గురవయ్య,కన్నయ్య,రాము, నర్ర వీరన్న,,పోలూరి శీను,పాలాది కోటి నరసింహారావు,బాలు, మౌలానా,రాంబాబు తరతర నాయకులు పాల్గొన్నారు.
TUCI ఆటో యూనియన్ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించిన యూనియన్ ప్రెసిడెంట్ M నాగయ్య
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

