Friday, April 3, 2026

ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు ఐలయ్యకు ఆహ్వానం

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ : ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు రూరల్ మండల పరిధిలోని మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కవి రచయిత పంజాల ఐలయ్యకు ఆహ్వానం అందింది. ఈ నెల 10, 11 తేదీలలో ఏలూరులో జరిగే ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు శ్రీ శ్రీ కళావేదిక పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందించారు . ప్రపంచ కవితోత్సవం, సాహిత్య సదస్సుల లో ఐలయ్య పాల్గొననున్నారు. ఈ ఆహ్వానం పట్ల పుర ప్రముఖులు, ఉపాధ్యాయులు కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -