నేటి వారధి న్యూస్
ఖమ్మం కు చెందిన ఉపాధ్యాయుడు కవి రచయిత పంజాల ఐలయ్యకు శ్రీ శ్రీ కళా వేదిక సాహితీ సంబరాల్లో ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు.
శ్రీ శ్రీ కళావేదిక ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక మహాసభలు ఏలూరులో ఈనెల 10,11 శని ఆదివారాలు వరల్డ్ రికార్డ్ 48 గంటలు నిరంతరంగా సాహిత్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో గతి తప్పిన గమ్యం అనే శీర్షికతో కవిత గానం సాహిత్యంలో తన ప్రతిభను గుర్తించి శ్రీ శ్రీ వి కళావేదిక ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా గజల్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో
సీఈవో శ్రీ శ్రీ కళా వేదిక ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ జాతీయ.కన్వీనర్ కొల్లి రమావతి జాతి అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టీ పార్థసారథి చేతుల మీదుగా ఐలయ్యకు ప్రతిభ పురస్కార పత్రం మేమెంటో శాలువాతో ఘనంగా సత్కరించి అవార్డును అందజేశారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఐలయ్యకు సాహిత్యంలో ప్రతిభపురస్కారం లభించడంతో పలువురు సాహితీ వేత్తలు సాహితీ అభిమానులుఉపాధ్యాయులుఅభినందించారు
ఐలయ్య కు శ్రీశ్రీ కళావేదిక ప్రతిభ పురస్కారం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

