Saturday, April 4, 2026

AIUKS ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష కార్యదర్శులుగా కూసు మోహన్ రెడ్డి  తోకల పెద్ద వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంస్థ అయిన AIUKS రైతు సంగం ఖమ్మం రూరల్ మండల మహాసభ కాచిరాజు గూడెం లో 120 మంది పార్టీ ప్రతినిధులతో జరిగింది ఈ మహాసభ లో 15 మంది తో మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభ లో cpi ml మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో రైతంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిర్విరమంగా పోరాటాలు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో AIUKS ఖమ్మం జిల్లా అధ్యక్షులు మళ్లీదు నాగేశ్వరావు గారు డివిజన్ నాయకులు కుర్ర వెంకన్న వీర్ల వెంకట అప్పారావు పార్టీ డివిజన్ కార్యదర్శి బందుల వెంకయ్య మండల నాయకులు తోట పెద్ద అప్పారావు మరియు తదితరులు పాల్గొన్నారు…

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -