Friday, April 3, 2026

రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన  ప్రముఖ సంఘ సేవకులు తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి

- Advertisment -

నేటి వారధి న్యూస్
వేములవాడ ప్రముఖ ప్రసిద్ధి గాంచిన మరో కాశి పేరుపొందిన రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సంఘ సేవకులు తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు తెలంగాణ యూత్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శివనామ స్వర్ణ ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి దేవాలయం అని ఆయన అన్నారు ప్రజలు రైతాంగం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలతో విరజిల్లాలని పూజలు నిర్వహించినట్టు వారు తెలిపారు రాజేశ్వర స్వామి కరుణ కటాక్షం అందరికీ మంచి జరగాలని వారు వేడుకున్నారు మన సనాతధర్మం భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరి పని ఉందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో అలుపెరిగి పోరాటం చేసిన చర్చ వేదికలు పెట్టి తెలంగాణ సమాజాన్ని యువతను విద్యార్థులను ప్రజలను జాగృతి పరిచిన గొప్ప వ్యక్తి ముదుగంటి విష్ణు రెడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వేద పండితులతో బ్రాహ్మణ ఉత్తములతో ఆశీర్వచన చేయడం జరిగింది వారి వెంట ప్రముఖ సామాజికవేత్త రాష్ట్ర గవర్నర్ గారిచే తెలంగాణ రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం జిల్లా కార్యదర్శి ఈరెడ్డి రెడ్డి రాజిరెడ్డి చింతల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -