నేటి వారధి న్యూస్
ఆంధ్రప్రదేశ్ : ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చోరీకి యత్నించారు. తుమ్మల చెరువు వద్ద రైలు నడుస్తుండగా వారు కోచ్‌లలోకి చొరబడి ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి దుండగులను కట్టడిలోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 28 రాత్రి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీ యత్నం రైల్వే పోలీసులు కాల్పులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

