Saturday, April 4, 2026

యుగపురుషుడు స్వామి వివేకానంద

- Advertisment -

నేటి వారధి న్యూస్
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో& ఆవరణలో స్వామి వివేకనంద వర్ధంతి సందర్భంగా విగ్రహానికి& పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్.ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ యువ శక్తి అనునది అణు శక్తి కంటే బలమైనది అని, యువజన చైతన్యమే లక్ష్యంగా యువత యొక్క భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసేలా, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు దేశ విదేశాలలో చాటిచెపి యువతలో ఆత్మ విశ్వాసం, పట్టుదల, దృఢ సంకల్పంపై రచనలు ప్రసంగాలతో చైతన్య వంతులను చేసినాయువజన స్ఫూర్తి ప్రదాతయువ శక్తికి
ఆదర్శప్రాయుడైన.వివేకానందునని కొనియాడారు విద్యార్థి దశ నుండే జాతీయ భావాలు దేశభక్తిని పునుగు పుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందని విద్యార్థులకు తో అన్నారు మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలు చదవాలని ఆయన అన్నారు వివేకానంద సూక్తులు కృషి నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది వివేకానందుని బోధనలు నేటి విద్యార్థులకు యువతకు అవసరమని ఆయన అన్నారు విద్యార్థులు మంచి లక్ష్యం పెట్టుకుని దాని సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ మహమూద్ ఉపాధ్యాయ బృందము విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -