నేటి వారధి న్యూస్
డోర్నకల్ మండలం నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల సతీష్ ఎన్నికైనారు,నా మీద నమ్మకంతో ప్రెస్ క్లబ్, అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు తోటి జర్నలిస్టులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఇంకా డోర్నకల్ మండలంలో నకిలీ ప్రెస్ ఐడి కార్డులు సృష్టించుకుని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులకు ప్రెస్ అని తెలిపి సాధ్యం కానీ పనులను చేయాలని అధికారులను ఇబ్బంది పెడుతున్నారని , అంతేకాకుండా ఇసుక డంపుల్ దగ్గరకి వెళ్లి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తున్న వారిని భయభ్రాంతులను గురి చేస్తు బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ విలేకరులను ఏరి పారేస్తానని… వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పారు.. త్వరలోనే అధికారులకు వర్కింగ్ జర్నలిస్టుల లిస్ట్ అందచేస్తామని.. సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు
నకిలీ విలేకరులను ఏరి పారేస్తా..డోర్నకల్ మండల నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల సతీష్..
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

