నేటి వారధి న్యూస్
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి ముత్యాల పోచమ్మ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర గవర్నర్ గారిచే సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్ర బోస్ నేత విలేకరులకు ప్రకటన విడుదల చేసి ఆయన మాట్లాడుతూ విద్య నా హక్కు బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం అని నినాదంతో ముందుకు పోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఉన్న వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు దోమతెరలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులే నవనిర్మాణ వ్యక్తులుగా తయారు కావాలని ఆయన అన్నారు బాలలు పనులు చేయకండి పలక బలపం పట్టించండి వారి తల్లిదండ్రులు వేడుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఆరోగ్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధిక నిధులు కేటాయించాలని వారి కోరారు అందమైన బాల్యాన్ని లేకుండా చేయడం అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంగనని వారన్నారు భారత రాజ్యాంగం ఆర్టికల్ 24 39 45 వా అధికార పిల్లలకు శ్రమ దోపిడి నుండి కాకుండా ఇతర రక్షణ కల్పిస్తున్నాయి వయసు తగిన ఆర్థిక కార్యక్రమాలు వృత్తి పని చేయకుండా భారత రాజ్యాంగం పిల్లలకు రక్షణ కల్పిస్తుంది దేశంలో రాష్ట్రంలో పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు బాలల సంక్షేమమే సమాజ సంక్షేముగా గుర్తించాలని ఆయన అన్నారు బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు బాలల హక్కులను కాల రాయవద్దని కోరారు బాలలకు స్వచ్ఛ గా ఉండే వాతావరణాన్ని కల్పించాలని ప్రతి చిన్న విషయంలో పిల్లలను మందలించవద్దని అన్నారు బాలలు బడిలో ఉండాలని పనిలో ఉంటే నేరమన్నారు ఇటికబట్టిలు కారికానాల్లో హోటల్లో బాల కార్మికులచే పని చేయించుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా మనమంతా కృషి చేద్దాం అని ఆయన అన్నారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు చిన్నారి బాలల చదువుల కోసం పునాదులు వేద్దామని అన్నారు బాల కార్మిక చట్టాలు పకడిబందిగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు బాల కార్మిక లేని వ్యవస్థను నిర్మూలిద్దామని పేర్కొన్నారు పిల్లలు దేశ సంపదని నేటి బాలలే భావి భారత పౌరులు వారు అన్నారు బాల కార్మికులు గుర్తించి బడిలో చేర్పిద్దాం విద్యాబుద్ధులు నేర్పిద్దాం ఆయన కోరారు దేశానికి స్వతంత్రం సిద్ధించి అప్పటికే 76 వసంతాలు పూర్తి చేసుకున్న ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఉండడం చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు బాలల హక్కులు ప్రపంచ దేశాల తీర్మానం 1989లో నవంబర్ 20వ తేదీన ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు బాలల హక్కులకు కట్టుబడి పిల్లల హక్కులను నాలుగు విధాలుగా వర్గీకరించారు అవి జీవించే హక్కు అభివృద్ధి చెంది హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామీపు హక్కు పిల్లల హక్కులు ఎవలు కాలు రాయవద్దని ఆయన పేర్కొన్నారు పిల్లల విద్యా హక్కును సమగ్రగా పరిరక్షించుకోవడానికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 పకడ్బందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రాన్ని బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అందుకు అవసరమున్న నిధులు బడ్జెట్లో కేటాయించాలని ఆయన కోరారు విద్యార్థులు మంచి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలి అన్నారు మా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర కమిటీ రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల హక్కుల కోసం బాల్య వివాహాలు నిర్మూలన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం నిరంతరంగా పని చేస్తున్నట్టు ఆయన తెలిపారువారి వెంట బాలల హక్కుల ప్రజా వేదిక జిల్లా నాయకులు వి బాలరాజు నేత శ్రీనివాసు నరసింహులు శేఖర్ నేత తదితరులు పాల్గొన్నారు
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం బాలల చదువు భవతి కి వెలుగు అని నినాదంతో ముందుకు పోదాం బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్ర బోస్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

