నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్:ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల గోల్మాల్ వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. మెట్టుగూడకు చెందిన జోగుల రమేశ్, వనస్థలిపురానికి చెందిన వెంకటేశ్, ఖమ్మంకు చెందిన వంశీ, పెద్దపల్లికి చెందిన ఓంకార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ సంప్రదించని 19 చెక్కులకు సంబంధించిన సొమ్మును వీరు ఫోర్జరీ పత్రాలతో వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. వీరిలో ఒకరు గతంలో ఓ మంత్రి కార్యాలయంలో పనిచేసినట్లు సమాచారం.
CMRF చెక్కుల గోల్మాల్ నలుగురు అరెస్ట్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

