నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మంగళ గూడెం గ్రామం పరిషత్ పాఠశాలఉపాధ్యాయుడు ,కవి రచయిత పంజాల ఐలయ్యకు జాతీయస్థాయి భారత్ విభూషణ్ పురస్కారాన్ని అందించారు. కరీంనగర్ ఫిలిం భవనంలో శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక శ్రీ గౌతమేశ్వర సాహితి కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.ముఖ్య అతిథి వైరాగ్యం ప్రభాకర్ రావు, డాక్టర్ గీతారెడ్డి, ప్రముఖ రచయిత గోపాల్ రావు డాక్టర్ దూడపాక శ్రీధర్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. అవార్డుతో పాటు బంగారు పథకం ప్రశంస పత్రం లతో ఘనంగా సత్కరించారు. ఐలయ్యకు భారత్ విభూషణ్ పురస్కారం లభించడం పట్ల మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు . బి .శ్రీనివాస్ పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు అభినందించారు
ఐలయ్యకు భారత్ భూషణ్ జాతీయ పురస్కారం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

