నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం జిల్లా :భారీ వర్షాల నేపథ్యంలో 14.08.2025 గురువారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

