నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ :లయన్స్ సేవలు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి… రీజనల్ చైర్మన్ లయన్ షేక్.మహమ్మద్ లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా,యువజన & క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,మండిపల్లి హరితమ్మ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా షేక్.శేషి జాబీర్ ఆర్థిక సహాయంతొ పట్టణంలోని గుడిసెలలో నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు పసుపులేటి శ్యామ్ తెలిపారు.అనంతరం దాత షేక్.శేషి జాబీర్ మాట్లాడుతు రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,మండిపల్లి హరితమ్మ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ప్రజలకు నా వంతు సేవ చేయాలనె ఉద్దేశంతోనే ఈరోజు రాయచోటి పట్టణంలో గుడిసెలలో నివసించే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ లయన్ షేక్.మహమ్మద్,మాజీ అధ్యక్షులు లయన్ పి.శివారెడ్డి, లయన్ పవన్ కుమార్ పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.దాతల.సహకారంతో లయన్స్ సేవలు విస్తృతం చేస్తాం అధ్యక్షుడు లయన్ పసుపులేటి శ్యామ్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

