నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి.ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.అశ్వాపురం.మణుగూరు,పినపాక,కారకగూడెం మండలాల్లో వాగులు,చెరువులు,కుంటలు పొంగిపొర్లుతున్నాయి.అశ్వపురం ఇసుక వాగు పొంగి ప్రవహించడంతోఎలకలగూడెం,మనుబోతులగూడెం,గోత్తులగుంపు,ఎగులూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.మణుగూరు ఏరియా సింగరేణి గనులలో అధిక వర్షపాతం నమోదు కావడంతో చెరువులను తలపిస్తున్నాయని సింగరేణి గనుల్లో వరద నీరు నిలవడంతో మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. బొగ్గు,మట్టి వెలికితీత పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడిందన్నారు.సింగరేణి పనులకు పూర్తిగా ఆటంకం ఏర్పడింది..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

