Friday, April 3, 2026

శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ జూబ్లిపుర 40 వార్షికోత్సవ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని తహసిల్దార్ తో కలిసి ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీమతి కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
3/9/2025
జూబ్లీ క్లబ్ వెనుక ఉన్న శ్రీ గణేష్ పూజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తాసిల్దార్ సైదులు తో కలిసి కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు అత్యంత భక్తితో జరుపుకుంటున్నారని భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కన్నం రమేష్ అంబటి రఘుబాబు నరుగుల ఆనంద్ నరుగుల రవికుమార్ కన్నం నరేందర్ సందీప్ చందు విభూది శివ పానుగంటి వెంకన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -