నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో వినాయక నిమజ్జనానికి డీజేకి ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించి డీజేలను పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మం రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముష్క రాజు హెచ్చరించారు.
వినాయకుని నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా పూర్తి చేయాలని కోరారు. అత్యుత్సాహంతో అల్లర్లకు పాల్పడిన,బైకులతో రేసులు చేసిన,డీజేలనుఉపయోగించిన వెంటనే ఆ వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని మండల ప్రజలకు తెలియజేయడం జరిగింది.
గణేష్ నిమజ్జనం రోజు ఊరేగింపులకు డీజేకీ అనుమతులు లేవు.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

