Friday, April 3, 2026

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌.

- Advertisment -


మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి.హిడ్మా భార్య కూడా మృతిచెందినట్లు అనుమానం.హిడ్మాతో పాటు భార్య మరో నలుగురు మావోయిస్టులు మృతి.హిడ్మాపై రూ.కోటికి పైగా రికార్డ్ పోలీసులు-మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
హిడ్మాది ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోనిపునర్తిగ్రామం.హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో హిడ్మాకు పట్టు.హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరు..
భారీ ఆపరేషన్లలో హిడ్మాదే మాస్టర్‌ మైండ్.భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన హిడ్మా..హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డ్, హిడ్మా భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -