నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి రూ.4,800 చార్జీగా నిర్ణయించారు.
మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

