నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో భాగంగా కుర్చీలు దించుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 8వ తరగతి విద్యార్థిని సంగీత అక్కడికక్కడే మృతి చెందింది.కుర్చీలు తరలిస్తున్న ఆటో క్రింద పడి తీవ్రంగా గాయపడిన సంగీతచికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు ఈ ఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతురాలు మద్నూర్ మండలంలోని కోడిచిర గ్రామానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఈ దుర్ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో విషాద ఘటనఎస్సీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

