నేటి వారధి న్యూస్ (ప్రతినిధి
బి.కొత్తకోటలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానిక బైపాస్ రోడ్డులోని తన నివాసంలో 1వ సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు స్వస్థలం రామసముద్రం కాగా, ఇటీవల బదిలీల్లో భాగంగా బి.కొత్తకోటకు వచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సమాచారం అందుకున్న బి.కొత్తకోట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బి.కొత్తకోటలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

