Friday, April 3, 2026

కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మెదక్:ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు..
అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసిన కోర్టు
ఓ భూ వివాదం కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ..ఈ మేరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించిన హైకోర్టు..

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -