నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, లో ఇన్ఫోసిస్ ఐటిసి అకాడమీ వారి ఆధ్వర్యంలో 15 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. డిగ్రీ అనంతరం విద్యార్థినిలు ఉద్యోగాలలో స్థిరపడటానికి కావలసిన నైపుణ్య శిక్షణను కలిగి ఉంటే సులభంగా ఉద్యోగాలు పొందవచ్చని దీనికి కావలసిన శిక్షణ రెండు వారాల్లో పూర్తిచేసి వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది., అర్థశాస్త్ర విభాగం నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బానోత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏజే రామారావు, అర్థశాస్త్ర విభాగ అధిపతి శ్యామల దేవి,ప్రొఫెసర్ చేకూరి రమేష్, షేక్ గౌస్ పాషా సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఐ సి టి అకాడమీ మరియు పూర్ణిమ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ పాల్గొన్నారు.
ఇన్ఫోసిస్, ఐటిసి అకాడమీ శిక్షణ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

