Friday, April 3, 2026

సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

- Advertisment -

నేటి వారధి తెలుగు పత్రిక ప్రతినిధి
మహబూబాబాద్ :కొరివి మండల సిఐటియు ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా శిరసానే కాలేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ పోతుగంటి మల్లయ్య మాట్లాడుతూ మహిళల మహిళా ప్రపంచంలో ఎంతో గొప్ప గౌరవంగా ఉండవలసిన మహిళలను చట్టసభల్లోనూ నామినేట్ పదవులను ఉద్యోగాలలో మహిళలకు పెద్దపీటమేస్తూ మహిళలను గౌరవించే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు వారికి కేటాయించిన 33 శాతం రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని మహిళల పట్ల గౌప్రదంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు అట్లాగే మహిళల పైన కొంత రాజకీయ నాయకులు చిన్నచూపు చూస్తూ మహిళలను లైంగిక వేధింపులు గురి చేస్తూ వారిపైన కఠినమైన చట్టాలను అమలు చేస్తూ ఇలాంటివి మళ్లీ పునరుద్ధాంతం కాకుండా చూడాలని అటు చట్టాన్ని ప్రభుత్వాన్ని కోరారు మహిళలలో ఎక్కువ మంది స్కీం వర్కర్లుగా పనిచేస్తున్నారు వారికి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా స్కీం వర్కర్ లందరికీ ఉద్యోగ భద్రత కనీస వేతనాలు చట్టం అమలు చేయాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కట్ల కృష్ణయ్య గారు దుండ్రా నిర్మల దొంగల ఉమా గుగులోత్ సరోజ తురక మల్లమ్మ భాజగోపమ్మ నిమ్మచెట్టి యశోద తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -