Friday, April 3, 2026

పంజాల ఐలయ్యకు ఉగాది పురస్కారం

- Advertisment -

నేటి వారధి తెలుగు పత్రిక ప్రతినిధి
ఖమ్మం:కు చెందిన ప్రముఖ కవి రచయిత విశ్రాంతి ఉపాధ్యాయుడు పంజాల ఐలయ్యకు ఉగాది పురస్కారం లభించింది. ఖమ్మం భక్తరాందాస్ కళా క్షేత్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వరమాధురిమ కల్చరల్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్ ముఖ్యఅతిథి శోభన్ బాబు విల్సన్ , వి.వి రెడ్డి గడదాస్ రవీందర్ తదితరులు చేతుల మీదుగా అవార్డుతో పాటు మెమొంటో సర్టిఫికెట్ దుశాలువా తో ఘనంగా సత్కరించారు. ఉగాది పురస్కారం అందుకున్న ఐలయ్యను పలువురు సాహిత్యవేతలు అభినందించారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -