Wednesday, September 30, 2026

చిట్టిల పేరుతో ఘరానా మోసం దివ్యాంగు రాలిని మోసం చేసిన వివాహిత .మెడిపల్లి పిఎస్ లో ఫిర్యాదు.

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
మేడ్చల్ :జిల్లా పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మమతారెడ్డి చిట్టీల పేరుతో గత నాలుగు సంవత్సరాలుగా చీటీలను తెలిసిన బంధువుల దగ్గర సమీప వారి దగ్గర చిట్టీల పేరుతో లక్షల రూపాయల చిట్టి లను కట్టించుకొని వారికి ఇవ్వకుండా బోడుప్పల్ నుంచి వేరే ప్రాంతానికి మకాం మార్చి తిరుగుతున్నట్టు సమాచారం మేడిపల్లి లో జరిగింది. దివ్యాంగురాలిని 4 లక్షల రూపాయల 4 చీటీలను కట్టించుకొని పరారీలో ఉన్నట్టు సమీప మేడిపల్లి పి.ఎస్ .లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.. దివ్యంగురాలిని చీటింగ్ చేసి మోసం చేసిన మమతా రెడ్డి పై పోలీసులు చర్యలు తీసుకోవాలని నాలుగు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కనుక దివ్యంగురాలుగా ఉన్నందున పట్టించుకోని ఉన్నత అధికారులను తన చీటీ డబ్బులను తనకు ఇప్పించి న్యాయం నాకు చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆవేదనను అర్థం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక దివ్యంగురాలు కు న్యాయం చేయాలని తన ఆవేదనను వ్యక్తం చేసిది అధికారులు తనకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -