నేటి వారధి న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి పోచమ్మ దేవత విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా గురువారం మహిళలు మంగళహారతిలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలు సంపత్. వివిధ పార్టీల నాయకులు రోహిత్ రావు పాపారావు పెర్యాల రవీందర్ రావు, కొడముంజ మహేందర్, రవీందర్ హరీష్ అన్న సేవాదళం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావ్ గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు
గ్రామంలో ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

