Saturday, August 1, 2026

అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం కేసులో 150 మంది అనుమానితులను గుర్తించిన SIT..

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
దాదాపు 25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం..ఐదుగురు ప్రధాన నిందితులు లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్న SIT అధికారులు..జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం స్వాధీనం..అలాగే ఒక మహిళా భక్తురాలు మందిరంలో తన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన కేసు కూడా దర్యాప్తు..జూన్ 7న రామ మందిరంలో రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు విరాళాల డబ్బులు దొంగిలించారని యూపీ మాజీ మంత్రి పవన్ పాండే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన విషయం.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -